జక్కయ్య జీవితంలో మార్పు - లూకా 19: 1-10 వ్యాఖ్యానం
జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట లూకా 19: 1-10 యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెను . అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను . అతడు యేసును చూడవలెనని యత్నించేను . కాని పొట్టివాడ…