ఆదివార ప్రసంగాలు

ఆదివార ప్రసంగాలు — దైవార్చన  క్యాలెండర్ ప్రకారం తెలుగు హోమిలీలు

ప్రతి ఆదివారం చర్చి పఠించే సువార్త భాగాలకు తెలుగులో లోతైన వ్యాఖ్యానం కావాలా? ఆగమన కాలం నుండి క్రీస్తు రాజు మహోత్సవం వరకు, తపస్సు కాలం నుండి పాస్క కాలం వరకు — కార్మెల్ శోభ బ్లాగ్‌లో Fr. అమృత్‌రాజు గారు రాసిన అన్ని ఆదివార ప్రసంగాలను ఇక్కడ చర్చి ప్రార్థనా క్యాలెండర్ క్రమంలో అందిస్తున్నాం. ఈ పేజీని బుక్‌మార్క్ చేసుకుని, ప్రతి ఆదివారం మీ హోమిలీ కోసం సిద్ధపడండి.

ఈ పేజీలో: ఆగమన కాలం  •  క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం  •  యేసు బాప్తిస్మ ఆదివారం  •  తపస్సు కాలం  •  మ్రాని కొమ్మల ఆదివారం  •  పాస్క కాలం  •  మోక్షారోహణ మహోత్సవం  •  పెంతికొస్తు మహోత్సవం  •  త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం  •  క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం  •  తిరు కుటుంబ మహోత్సవం  •  క్రీస్తు రాజు మహోత్సవం  •  సామాన్య కాలపు ఆదివారాలు  •  ఇతర ఆదివారం ప్రసంగాలు

ఆగమన కాలం (Advent)

జాగరూకులై ఉండుట ఎందుకు ?

యజమానుని రాకడ-ద్వారపాలకుని హెచ్చరిక, మెళుకువ-సిద్ధపాటుల ప్రాముఖ్యత మరియు యూదుల 'హనుక్కా' పండుగతో ఆగమన కాలపు ఆధ్యాత్మిక పోలికలపై ప్రత్యేక ప్రసంగం.

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం (Epiphany)

క్రీస్తు సాక్షాత్కారం ఎపిఫనీ పండగ

ఎపిఫనీ — క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం Telugu లో. జ్యోతిష్కులు బేత్లెహేముకు వచ్చిన వృత్తాంతం మత్తయి 2:1-12 ఆధారంగా వివరణ.

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం (Epiphany) ప్రత్యేక బైబుల్ ధ్యానం. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి బాల యేసును రాజుగా, దేవునిగా ఆరాధించుటపై

యేసు బాప్తిస్మ ఆదివారం

యేసు క్రీస్తుని బప్తిస్మం

మార్కు 1:7-11 ప్రకారం యేసు ప్రభువు బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మానవ రక్షణ కార్యం మరియు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో బాప్తిస్మ విశిష్టత గురి

యేసు ప్రభువు బాప్తిస్మం

యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం — లూకా 3:15-22 Telugu వాక్య వివరణ. బాప్తిస్మం ప్రాముఖ్యత, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అర్థం తెలుసుకోండి.

తపస్సు కాలం (Lent)

యేసు ప్రభువు రూపాంతరీకరణ

ఉన్నత పర్వతంపై యేసు రూపాంతరీకరణ వెనుక ఉన్న ఆత్మీయ రహస్యం ఏమిటి? మోషే, ఏలీయాల రాక మరియు తండ్రి స్వరంపై Fr. అమృత్‌రాజు గారి తపస్సు కాల ప్రత్యేక ధ్యానం

సమరియా స్త్రీ- గొప్ప ఆధ్యాత్మిక సంభాషణ

యాకోబు బావి వద్ద సమరియా స్త్రీతో యేసు జరిపిన సంభాషణ అంతరార్థం ఏమిటి? జీవజలం మరియు నిజమైన ఆరాధనపై Fr. అమృత్‌రాజు గారి ప్రత్యేక తపస్సు కాల ధ్యానం.

వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ

యోహాను 8:1-11 — వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని యేసు ఎలా క్షమించారు? తపస్సుకాలం 5వ ఆదివారం Telugu వాక్య సందేశం. క్షమాపణ మరియు కరుణ అర్థం తెలుసుకోండి.

మ్రాని కొమ్మల ఆదివారం (Palm Sunday)

మ్రాని కొమ్మల ఆదివారం

మ్రాని కొమ్మల ఆదివారం Telugu ప్రసంగం. యేరూషలేమ్ ప్రవేశం, హోసన్నా అర్థం, యేసు రాజుగా వేంచేపు గురించి సువిశేష వివరణ.

పాస్క కాలం (Easter)

మీ దుఃఖము సంతోషముగా మారును

శిష్యుల దుఃఖం సంతోషంగా మారుతుందని యేసు ఇచ్చిన వాగ్దానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం.

గొర్రెలకు ద్వారము

పాస్క కాలపు నాలుగవ ఆదివారం ప్రత్యేక బైబుల్ ధ్యానం. మంచి కాపరియైన యేసు ప్రభువు స్వరమును ఆలకించుట మరియు సమృద్ధియైన నిత్యజీవముపై ఆధ్యాత్మిక సందేశం.

మరణాన్ని జయించిన మృత్యుంజయుడు

క్రీస్తు పునరుత్థాన మహోత్సవం (Easter) ప్రత్యేక బైబుల్ ధ్యానం. యేసు ప్రభువు మరణాన్ని, పాపాన్ని మరియు సాతానును జయించి మనకు నిత్యజీవపు నిరీక్షణ ఇవ్వడంపై

ఆదిమ క్రైస్తవ విశ్వాసం - యేసు నూతన ఆజ్ఞ

యోహాను 13:31-35 ప్రకారం యేసు ప్రభువు ఇచ్చిన నూతన ఆజ్ఞ ఏమిటి? ఆదిమ క్రైస్తవుల విశ్వాసం, పునీత సీప్రియన్ త్యాగం మరియు పరస్పర ప్రేమపై ఒక చక్కని ధ్యానం

యేసును ప్రేమించే వారితో ఆయన నివసిస్తాడు

పాస్క కాలం 6వ ఆదివారం — యోహాను 14:23-29 Telugu వాక్య వివరణ. యేసు ప్రభువు పరిశుద్ధాత్మను పంపుతారని మరియు ప్రేమించే వారితో నివసిస్తారని వివరణ.

మంచి కాపరి

పాస్క కాలం 4వ ఆదివారం — మంచి కాపరి ఉపమానం. యేసు ప్రభువు మన కాపరి అయ్యారు ఎందుకు? యోహాను 10:27-30 Telugu వాక్య వివరణ | Carmel Shobha.

మోక్షారోహణ మహోత్సవం (Ascension)

క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం

యేసు ప్రభువు మోక్షారోహణ ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత ఏమిటి? Fr. అమృత్‌రాజు గారి మత్తయి 28 ఆధారిత క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ అనుదిన దైవ ధ్యానం.

పెంతికొస్తు మహోత్సవం (Pentecost)

పెంతికొస్తు మహోత్సవం

పెంతికొస్తు పండగ అర్థం మరియు ప్రాముఖ్యత Telugu లో. పరిశుద్ధాత్మ రాక మన జీవితంలో ఏమి మారుస్తుంది? యోహాను 20:19-23 ఆధారంగా సంపూర్ణ వివరణ.

త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం (Trinity Sunday)

త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం

పిత, పుత్ర, పవిత్రాత్మ అనే త్రీత్వైక రహస్యం మరియు మానవ రక్షణ కార్యం ఏమిటి? Fr. అమృత్‌రాజు గారి మత్తయి 28 ఆధారిత ప్రత్యేక అనుదిన దైవ ధ్యానం.

క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం (Corpus Christi)

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం (Corpus Christi) ప్రత్యేక బైబుల్ ధ్యానం. దివ్యసత్ప్రసాద దైవ సంస్కార స్థాపన, క్రీస్తుతో వ్యక్తిగత అనుబంధం

క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం

దివ్య సత్ప్రసాద పండుగ చారిత్రక నేపథ్యం ఏమిటి? ఐదువేల మందికి యేసు రొట్టెలు పంచిన అద్భుతంపై Fr. అమృత్‌రాజు గారి ప్రత్యేక అనుదిన దైవ ధ్యానం.

తిరు కుటుంబ మహోత్సవం (Holy Family)

తిరు కుటుంబ మహోత్సవం

తిరు కుటుంబ మహోత్సవం Telugu ప్రసంగం. యేసు మరియా యోసేపు పవిత్ర కుటుంబం, ఆదర్శ క్రైస్తవ కుటుంబ జీవితం Telugu వివరణ.

క్రీస్తు రాజు మహోత్సవం (Christ the King)

క్రీస్తు రాజు పండగ

క్రీస్తు రాజు పండగ Telugu లో. 1925లో స్థాపించబడిన ఈ పండగ అర్థం, శిలువపై రాజైన యేసు — లూకా 23 Telugu వివరణ Carmel Shobha.

క్రీస్తు రాజు మహోత్సవం: అంతిమ తీర్పు

సామాన్య కాలపు ఆదివారాలు (Ordinary Time, వరుస క్రమంలో)

4వ సామాన్య ఆదివారం — అష్ట భాగ్యాలు అంటే ఏమిటి? మత్తయి 5:1-12 తెలుగు వ్యాఖ్యానం

మత్తయి 5:1-12, యేసు ప్రభువు చెప్పిన అష్ట భాగ్యాల అర్థం Telugu లో. పర్వతప్రసంగం నుండి ఈ 8 భాగ్యాలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయి తెలుసుకోండి.

5వ సామాన్య ఆదివారం — యేసుతో సమృద్ది

5వ సామాన్య ఆదివారం — లూకా 5:1-11 లో యేసు శిష్యులను పిలిచిన వృత్తాంతం. యేసుతో జీవించినప్పుడు జీవితంలో సమృద్ది కలుగుతుందని Telugu లో వివరణ.

6వ సామాన్య ఆదివారం — లోకమును కాక దేవున్ని నమ్ముము

6వ సామాన్య ఆదివారం — లూకా 6:17-26 ఆధారంగా ప్రపంచంపై నమ్మకం వదిలి దేవునిపై నమ్మకం ఉంచాలని Telugu లో బోధ. యిర్మియా 17:5-8 వాక్య వివరణ.

13వ సామాన్య ఆదివారం — 13 సామాన్య ఆదివారం

షూనేమీయురాలి ఆతిథ్యం, క్రీస్తు కొరకు ఆత్మత్యాగం, మరియు బాప్తిస్మం ద్వారా లభించే నూతన జీవం గురించి బైబిల్ గ్రంథం అందిస్తున్న అద్భుతమైన సందేశం

14వ సామాన్య ఆదివారం — ఆత్మానుసారమైన జీవితానికి ఇచ్చే విశ్రాంతి

మీరు భారాలతో అలసిపోతున్నారా? జెకర్యా, పౌలు, మత్తయి గ్రంథాల ఆధారంగా వినయపు రాజైన యేసుక్రీస్తు ఇచ్చే నిజమైన ఆత్మీయ విశ్రాంతి మరియు పరిశుద్ధాత్మ జీవితం గ

15వ సామాన్య ఆదివారం — విత్తువాని ఉపమానం -హృదయ క్షేత్రాల పరీక్ష

15వ సామాన్య ఆదివారం దివ్యగ్రంథ పఠనాల (యెషయా 55:10-11, రోమా 8:18-23, మత్తయి 13:1-23) లోతైన ఆధ్యాత్మిక వివరణ. యేసుప్రభువు చెప్పిన 'విత్తువాని ఉపమానం'

16వ సామాన్య ఆదివారం — 16వ సామాన్య ఆదివారం

16వ సాధారణ ఆదివారం. దేవుని సహనం, బలహీనతలో పరిశుద్ధాత్మ విజ్ఞాపన మరియు గోధుమలు-కలుపు ఉపమానం ద్వారా దైవరాజ్య వృద్ధి గురించి లోతైన ఆత్మ సంబంధమైన వివరణ.

18వ సామాన్య ఆదివారం — 18 వ సామాన్య ఆదివారం

దేవుని ప్రేమ మన కొరతను సమృద్ధిగా ఎలా మారుస్తుంది? యెషయా 55, రోమా 8, మరియు మత్తయి 14 (ఐదు రొట్టెలు-రెండు చేపల అద్భుతం) పఠనాల ఆధారంగా "ఆకలి తీర్చే ప్రేమ

19వ సామాన్య ఆదివారం — 19వ సామాన్య ఆదివారం

భయం మీ హృదయాన్ని ఆవరించిందా? 19వ సామాన్య ఆదివారం సువార్త ఆధారంగా దేవుని సన్నిధిలో నిజమైన ధైర్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి.

20వ సామాన్య ఆదివారం — కనానీయ స్త్రీ విశ్వాసం - సమస్త జనులకు దేవుని కృప

కనానీయ స్త్రీ అచంచలమైన విశ్వాసం మరియు సమస్త మానవాళికి తెరవబడిన దేవుని హృదయం. కుల, మత హద్దులను దాటే దేవుని ఉచిత కృపను తెలుసుకోండి. 20వ సామాన్య ఆదివారం

21వ సామాన్య ఆదివారం — భుజముపై తాళపుచెవి

"21వ సామాన్య ఆదివారం - యెషయా 22, రోమీయులు 11, మత్తయి 16 ఆధారంగా అధికారం, వినయం, విశ్వాస ప్రకటన

23వ సామాన్య ఆదివారం — సత్యం, ప్రేమ, పునరుద్ధరణ – 23వ సాధారణ ఆదివారం ప్రసంగం (మత్తయి 18:15-20)

సోదరుని ప్రేమతో సరిదిద్దడం, క్షమాపణ, పునరుద్ధరణ గురించి 23వ సాధారణ ఆదివారం ధ్యానం. కావలివాని బాధ్యత ఏమిటో తెలుసుకోండి.

23వ సామాన్య ఆదివారం — నిజమైన క్రీస్తు శిష్యుని లక్షణాలు

క్రీస్తును వెంబడించుటలో ఉన్న షరతులు, సమస్తమును త్యజించుట మరియు సిలువను ఎత్తుకొని నడుచుటపై ఆధ్యాత్మిక సందేశం.

24వ సామాన్య ఆదివారం — క్షమాపణ - 24వ సామాన్య ఆదివారం

సీరా 27:30-28:7, రోమా 14:7-9, మత్తయి 18:21-35 ఆధారంగా క్షమాపణపై లోతైన బైబిల్ ధ్యానం. దేవుని కరుణను, హృదయపూర్వక క్షమాపణ ప్రాముఖ్యతను తెలుసుకోండి.

25వ సామాన్య ఆదివారం — చెడు నుండి నేర్చుకొనవలసిన మంచి

లూకా 16:1-13 ఆధారంగా అవినీతి పాలకుని ఉపమానం ద్వారా దేవుని రాజ్యం కోసం తెలివిగా జీవించే విధానం. ఆదివార వాక్య ఉపదేశం Telugu లో.

25వ సామాన్య ఆదివారం — దైవ రాజ్యంలో గొప్పవారెవరు?

నీతిమంతునిపై దుష్టుల కుట్రలు, అసూయ-స్వార్థ బుద్ధిపై ఆంతరంగిక యుద్ధం, మరియు క్రీస్తు చూపిన చిన్న బిడ్డల నిర్మలత్వము-సేవామార్గంపై ఆధ్యాత్మిక సందేశం.

26వ సామాన్య ఆదివారం — దైవ ప్రేమలో సహనము - పాప హేతువు

మోషే కాలపు ఏల్దాదు-మెదాద్ వృత్తాంతం, ఇతరుల పట్ల దైవిక సహనము, అసూయను జయించుట మరియు పాప హేతువులను దూరం చేసుకోవడంపై ఆధ్యాత్మిక సందేశం.

28వ సామాన్య ఆదివారం — నిత్య జీవము - ధనిక యువకుని వృత్తాంతం

నిత్య జీవము పొందుటకు క్రీస్తు చూపిన మార్గం, ధనిక యువకుని నిరాశ, మరియు సంపదలపై వ్యామోహాన్ని వీడి దైవ జ్ఞానాన్ని పొందుటపై ఆధ్యాత్మిక సందేశం.

29వ సామాన్య ఆదివారం — 29 వ సామాన్య ఆదివారం - దైవ రాజ్యంలో గొప్పతనం - సేవాభావం

దేవుని రాజ్యంలో గొప్పవాడు ఎవరు? అధికారం కాదు సేవే గొప్పతనానికి కొలమానం. మార్కు 10:35-45.

29వ సామాన్య ఆదివారం — గొప్పతనానికి మార్గం: 29 వ సామాన్య ఆదివారం దైవ సందేశం

లోకపు పోకడల ప్రకారం కాకుండా, దేవుని దృష్టిలో నిజమైన గొప్పతనం అంటే ఏమిటో, క్రీస్తు చూపిన సేవా మార్గం గురించి ప్రత్యేక వివరణ.

ఇతర ఆదివారం ప్రసంగాలు

అగ్నిలా మండే పిలుపు: సజీవ యాగము, సిలువ మార్గము – ఆదివారం ప్రసంగం

యిర్మీయా 20:7-9, రోమీయులకు 12:1-2, మత్తయి 16:21-27 ఆధారంగా దేవుని పిలుపు, సజీవ యాగము, సిలువ మార్గముపై ఆధ్యాత్మిక ప్రసంగం

📲 ప్రతి ఆదివారం కొత్త హోమిలీ మీకు నేరుగా అందాలా?

WhatsApp Channel Join చేయండి

మత్తయి సువార్త వ్యాఖ్యానాల కోసం ఇక్కడ చూడండి, లూకా సువార్త వ్యాఖ్యానాల కోసం ఇక్కడ చూడండి.