మత్తయి సువార్త వ్యాఖ్యానాలు – పూర్తి జాబితా
మత్తయి సువార్తపై తెలుగులో అధ్యాయం వారీ వ్యాఖ్యానాలు మరియు ధ్యానాలు — కొండమీది ప్రసంగం నుండి పరలోక రాజ్య ఉపమానాలు, అంతిమ తీర్పు వరకు. Fr. అమృత్ రాజు వెల్లటూరి, OCD రచనలు, వచనభాగాల క్రమంలో.
మత్తయి సువార్త వ్యాఖ్యానాలు — అధ్యాయం వారీగా పూర్తి తెలుగు వివరణలు
మత్తయి సువార్త యేసుక్రీస్తు జీవితాన్ని, బోధలను అత్యంత క్రమబద్ధంగా అందించే సువార్త. కొండమీది ప్రసంగం నుండి పరలోక రాజ్య ఉపమానాల వరకు, శిష్యత్వపు పిలుపు నుండి అంతిమ తీర్పు వరకు — ప్రతి అధ్యాయంలోనూ మన నిత్య జీవితానికి అన్వయించే లోతైన ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. ఈ పేజీలో కార్మెల్ శోభ బ్లాగ్‌లో ప్రచురించిన మత్తయి సువార్త వ్యాఖ్యానాలన్నింటినీ అధ్యాయం క్రమంలో అందిస్తున్నాం. కొత్త వ్యాఖ్యానాలు చేరుతున్న కొద్దీ ఈ జాబితా పెరుగుతూ ఉంటుంది.
బాల్యం, పిలుపు (అధ్యాయాలు 2, 4)
క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం
క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం (Epiphany) ప్రత్యేక బైబుల్ ధ్యానం. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి బాల యేసును రాజుగా, దేవునిగా ఆరాధించుటపై
హెరోదు పదవి కాంక్ష – పసిబిడ్డల హత్యలు
అధికార కాంక్ష ఎంతటి క్రూరత్వానికి దారితీస్తుంది? హెరోదు కథ ద్వారా ఆధ్యాత్మిక ధ్యానం. మత్తయి 2.
మత్తయి 4:18-22 — మనుష్యులను పట్టు జాలరులు
వలలు వదిలేసి వెంటనే యేసును వెంబడించిన జాలరులు- పిలుపు వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? మత్తయి 4:18-22.
కొండమీది ప్రసంగం (అధ్యాయాలు 5–7)
శత్రువులను ప్రేమింపుడు ఆధ్యాత్మిక ధ్యానం
శత్రువులను ప్రేమించమని యేసు ఇచ్చిన కఠిన బోధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక లోతు - మత్తయి 5 ఆధారిత ధ్యానం.
బాహ్య ఆచరణ కాదు హృదయ శుద్ధి ముఖ్యం
బాహ్యంగా ధర్మశాస్త్రం పాటిస్తే సరిపోతుందా? హృదయ శుద్ధి ఎందుకు ముఖ్యమో యేసు బోధ -మత్తయి 5:20-26.
అష్ట భాగ్యాలు అంటే ఏమిటి? మత్తయి 5:1-12 తెలుగు వ్యాఖ్యానం
మత్తయి 5:1-12, యేసు ప్రభువు చెప్పిన అష్ట భాగ్యాల అర్థం Telugu లో. పర్వతప్రసంగం నుండి ఈ 8 భాగ్యాలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయి తెలుసుకోండి.
మీరు భూమికి ఉప్పు లోకానికి వెలుగు
యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో సెలవిచ్చిన “మీరు భూమికి ఉప్పు, లోకానికి వెలుగు” వాక్యాల అంతరార్థం ఏమిటి? కార్మెల్ పునీతుల వెలుగులో నేటి జీవితాలు
యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని ఎలా సంపూర్ణమొనర్చారు?
ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, సంపూర్ణం చేయడానికే వచ్చానంటాడు యేసు - అర్థం ఏమిటి? మత్తయి 5:17-19.
మీ మాట ఎలా ఉండాలి?
"అబద్ధాలు, అతిశయోక్తులు లేకుండా జీవించడం ఎలా? యేసు బోధించిన సూటిదనం నేటి జీవితంలో ఎలా పాటించాలో తెలుసుకోండి."
మత్తయి 6:7-15 — యేసు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన అంతరార్థం
'పరలోకమందున్న మా తండ్రీ' అనే ప్రతి మాటలో దాగిన లోతైన అర్థం ఏమిటి? యేసు నేర్పిన ప్రార్థన వివరణ.
బాహ్య ప్రదర్శనా - ఆంతరిక భక్తి : ఏది ముఖ్యం?
ప్రార్థన, దానధర్మం, ఉపవాసం - బయటికి కనిపించడానికేనా, లోపలి భక్తేనా ముఖ్యం? కొండమీది బోధన నుండి.
పరలోక ప్రార్థన అర్థం మరియు ప్రాముఖ్యత
యేసు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన (మత్తయి 6:7-15) యొక్క అంతరార్థం ఏమిటి? ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదో వివరించే అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యాసం
హృదయపు గమ్యాన్ని నిర్ణయించే మూడు నిత్య సత్యాలు
మీ నిధి ఎక్కడుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది - హృదయ గమ్యాన్ని నిర్ణయించే మూడు సత్యాలు మత్తయి 6:19-23.
చింత వదిలేయి దేవుని వెదకు
రేపటి గురించి ఆందోళన చెందుతున్నారా? చింత వదిలేసి ముందు దేవుని రాజ్యాన్ని వెదకమని యేసు. మత్తయి 6:24-34.
మత్తయి 7: 19-23- దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ముఖ్యం
'ప్రభువా, ప్రభువా' అని పిలిస్తే సరిపోతుందా? దేవుని చిత్తం నెరవేర్చడమే నిజమైన శిష్యత్వం. మత్తయి 7:19-23.
ఇతరుల కంట్లో నలుసా - మీ కంట్లో దూలమా : ఏది సమస్య ?
ఇతరుల కంట్లో నలుసు చూసేముందు మీ కంట్లో దూలం చూడండి -తీర్పు, ఆత్మవిమర్శ గురించి యేసు హెచ్చరిక.
జీవానికి పోయే మార్గం ఏది?
ఇరుకు ద్వారం, వెడల్పు మార్గం- జీవానికి పోయే మార్గం ఏదో యేసు వివరించిన సత్యం మత్తయి 7:6,12-14.
మీ జీవితం రాతిపైనా, ఇసుకపైనా నిర్మించారా?
మీ జీవితం రాతిపైనా, ఇసుకపైనా నిర్మించారా? పునాది ఎంత ముఖ్యమో యేసు ఉపమానం మత్తయి 7:21-29.
అద్భుతాలు, పిలుపు (అధ్యాయాలు 8–9)
మత్తయి 8:18-22 — దేవుని పిలుపు మన ఇష్టం కాదు
యేసును వెంబడించడం అంత సులభమేనా? శిష్యత్వానికి చెల్లించాల్సిన నిజమైన వెల ఏమిటో మత్తయి 8:18-22 చెబుతుంది.
మత్తయి 8: 23-27 — యేసు చెంతవుంటే నిచ్చింతగా ఉండవచ్చు
తుఫానులో చిక్కుకున్నప్పుడు భయపడుతున్నారా? యేసు మీ పడవలో ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు. మత్తయి 8:23-27.
యేసు ప్రభువు ఒక్క మాట పలుకుము చాలు
శతాధిపతి విశ్వాసం, పేతురు అత్త స్వస్థత, సాయంత్రపు అద్భుతాలు - మత్తయి 8:5-17 పూర్తి తెలుగు వ్యాఖ్యానం.
దయ్యాలు పట్టిన ఇద్దరిని యేసు విడిపించిన కథ
దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులను యేసు విడిపించిన కథ - చీకటి నుండి వెలుగులోకి మారడం మత్తయి 8:28-34.
మత్తయి 9: 1-8 — పక్షవాత రోగికి స్వస్థత – విశ్వాసం మరియు పాపక్షమాపణ
పక్షవాత రోగికి యేసు ముందు స్వస్థత కాదు, పాపక్షమాపణ ఇచ్చాడు ఎందుకు? మత్తయి 9:1-8 లోని లోతైన సందేశం.
మత్తయి 9:9-13 — క్రీస్తు పిలుపు - మత్తయి విధేయత
పన్నులు వసూలు చేసే మత్తయిని యేసు ఎందుకు పిలిచాడు? అవాంఛిత వ్యక్తులను చేరదీసే దేవుని ప్రేమ. మత్తయి 9:9-13.
మత్తయి 9:35-10:1,6-8 — పంట మిక్కుటము కోతగాండ్రు తక్కువ
పంట మిక్కుటం, కోతపనివారే తక్కువ- దేవుని పరిచర్యలో మీ పాత్ర ఏమిటి? మత్తయి 9:35-10:8 ధ్యానం.
కొత్త హృదయ అవసరం
పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయలేం - కొత్త హృదయం అవసరమని యేసు బోధ మత్తయి 9:14-17.
వస్త్రపు అంచును ముట్టుకుంటే చాలనుకున్న స్త్రీ విశ్వాసం
వస్త్రపు అంచును ముట్టుకుంటే చాలనుకున్న స్త్రీ విశ్వాసం - యేసును తాకడం అంటే ఏమిటో మత్తయి 9:18-26.
గొర్రెల కాపరి లేని వానిని కనికరించె ప్రభువు
గొర్రెల కాపరి లేని మందలా జనసమూహాన్ని చూసి యేసు కనికరించాడు - పంట మిక్కుటం, పనివారే తక్కువ మత్తయి 9:32-38.
శిష్యత్వం, పరిచర్య పంపకం (అధ్యాయం 10)
13 సామాన్య ఆదివారం
షూనేమీయురాలి ఆతిథ్యం, క్రీస్తు కొరకు ఆత్మత్యాగం, మరియు బాప్తిస్మం ద్వారా లభించే నూతన జీవం గురించి బైబిల్ గ్రంథం అందిస్తున్న అద్భుతమైన సందేశం
పరలోక రాజ్య రాయబారులుగా మన పిలుపు
మత్తయి 10:1-7 పై సంపూర్ణ ఆత్మీయ ధ్యానం. యేసు తన శిష్యులకు ఇచ్చిన అధికారం, అపొస్తలుల వైవిధ్యం మరియు పరలోక రాజ్య ప్రకటన వెనుక ఉన్న దైవిక మర్మాలను తెలుగు
ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి
ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి అంటాడు యేసు -పరలోక రాజ్య ప్రకటన సూత్రాలు మత్తయి 10:7-15.
తోడేళ్ళ మధ్య గొర్రెలు- శిష్యత్వపు కఠిన వాస్తవం
తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపుతున్నానంటాడు యేసు - క్రైస్తవ శిష్యత్వపు కఠిన వాస్తవం మత్తయి 10:16-23.
నిర్భయ శిష్యత్వం
శిష్యత్వంలో భయం ఎందుకు అనవసరం? దేవుని సంరక్షణపై నమ్మకంతో నిర్భయంగా జీవించడం నేర్పే మత్తయి 10 వ్యాఖ్యానం.
శాంతినిచ్చుటకు కాదు ఖడ్గం పెట్టుటకు వచ్చాను - అర్థం ఏమిటి?
శాంతినిచ్చుటకు కాదు ఖడ్గం పెట్టుటకు వచ్చానంటాడు యేసు - ప్రేమ కొరకు ఖడ్గం అంటే ఏమిటో మత్తయి 10:34-11:1.
రాజ్య వివాదాలు (అధ్యాయాలు 11–12)
మత్తయి 11:11-15 — యోహాను కంటే అధికుడగువాడు పుట్టలేదు
స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు - ఆ ప్రశంస వెనుక దాగిన సందేశం మత్తయి 11:11-15.
ఆత్మకు విశ్రాంతినిచ్చే క్రీస్తు ఆహ్వానం
యేసు ప్రభువు చెప్పిన సులువైన కాడి, తేలికైన బరువు అంటే ఏమిటి? అలసిపోయిన హృదయాలకు లభించే ఆత్మీయ విశ్రాంతిపై మత్తయి 11 ఆధారిత అనుదిన దైవ ధ్యానం.
బాప్తిస్మ యోహాను జీవితం
అరణ్యంలో కేకవేసేవాని స్వరం- బాప్తిస్మ యోహాను జీవితం, ప్రభువు మార్గం సిద్ధం చేసిన అతని పాత్ర ప్రాముఖ్యత.
ఆత్మానుసారమైన జీవితానికి ఇచ్చే విశ్రాంతి
మీరు భారాలతో అలసిపోతున్నారా? జెకర్యా, పౌలు, మత్తయి గ్రంథాల ఆధారంగా వినయపు రాజైన యేసుక్రీస్తు ఇచ్చే నిజమైన ఆత్మీయ విశ్రాంతి మరియు పరిశుద్ధాత్మ జీవితం గ
అద్భుతాలు చూసినా మారని హృదయం ఎందుకు?
అద్భుతాలు చూసినా మారని హృదయం ఎందుకు? యేసు హెచ్చరించిన పట్టణాల ఉదాహరణ మత్తయి 11:20-24.
జ్ఞానులకు కనిపించనిది పసిబిడ్డలకు ఎందుకు వెల్లడైంది?
జ్ఞానులకు కనిపించనిది పసిబిడ్డల వంటి దీనులకు ఎందుకు వెల్లడైంది? దైవ రహస్యాల విప్పు మత్తయి 11:25-27.
సబ్బాతు దినాన పరిగెలు తుంచుట తప్పా ?
సబ్బాతు దినాన శిష్యులు పరిగెలు తుంపడం చూసి పరిసయ్యులు నిందించారు - నిజమైన విశ్రాంతి అంటే ఏమిటి? మత్తయి 12:1-8.
లోపల విరిగిపోయినట్టు అనిపిస్తోందా?
మీరు లోపల విరిగిపోయినట్టు అనిపిస్తోందా? నలిగిన రెల్లును కూడా విరువని దేవుని కరుణ - మత్తయి 12:14-21.
సమాధిని గెలిచిన విశ్వాసం
మీ జీవితంలో 'సమాధి' లాంటి చీకటి కాలాన్ని అనుభవిస్తున్నారా? మత్తయి 12:38-42 ఆధారంగా, అద్భుతాల కంటే అంతరంగ మార్పును కోరే 'యోనా చిహ్నం'
దేవుని కుటుంబంలో సభ్యులు ఎవరు
'నా తల్లి, సోదరులు ఎవరు?' అని యేసు అడిగిన ప్రశ్న- దేవుని కుటుంబంలో సభ్యులు ఎవరో మత్తయి 12:46-50.
పరలోక రాజ్య ఉపమానాలు (అధ్యాయం 13)
విత్తువాని ఉపమానం -హృదయ క్షేత్రాల పరీక్ష
15వ సామాన్య ఆదివారం దివ్యగ్రంథ పఠనాల (యెషయా 55:10-11, రోమా 8:18-23, మత్తయి 13:1-23) లోతైన ఆధ్యాత్మిక వివరణ. యేసుప్రభువు చెప్పిన 'విత్తువాని ఉపమానం'
16వ సామాన్య ఆదివారం
16వ సాధారణ ఆదివారం. దేవుని సహనం, బలహీనతలో పరిశుద్ధాత్మ విజ్ఞాపన మరియు గోధుమలు-కలుపు ఉపమానం ద్వారా దైవరాజ్య వృద్ధి గురించి లోతైన ఆత్మ సంబంధమైన వివరణ.
చూచియు చూడని కన్నులు, విన్నను వినని చెవులు
యేసు ప్రభువు ఉపమానముల ద్వారా ఎందుకు మాట్లాడారు? మత్తయి 13:10-17 ఆధారంగా దేవుని వాక్యాన్ని గ్రహించే హృదయ స్థితి, ఆధ్యాత్మిక అంధత్వం మరియు శ్రోతల ధన్యత
దేవుని వాక్యం మీ హృదయంలో ఎందుకు వేళ్ళూనుకోవడం లేదు?
దేవుని వాక్యం మీ హృదయంలో ఎందుకు వేళ్ళూనుకోవడం లేదు? విత్తువాని ఉపమానం, నాలుగు హృదయాల పరీక్ష మత్తయి 13.
ఆవగింజ, పులిసిన పిండి ఉపమానాల సమగ్ర వ్యాఖ్యానం
మత్తయి 13:31-35 లోని ఆవగింజ, పులిసిన పిండి ఉపమానాల లోతైన వ్యాఖ్యానం. దేవుని రాజ్యం యొక్క బాహ్య విస్తరణ, అంతర్గత పరివర్తన
మంచి, చెడు కలిసి పెరుగుతున్నట్టు అనిపిస్తోందా?
మంచి, చెడు కలిసి పెరుగుతున్నట్టు అనిపిస్తోందా? గోధుమలు-కలుపు ఉపమానం దేవుని ఓర్పును వివరిస్తుంది మత్తయి 13:36-43.
మంచి- చెడ్డ చేపలు - మీరు ఏ చేపో?
వలలో మంచి చేపలు, చెడ్డ చేపలు రెండూ పడతాయి - తీర్పు దినాన మీరు ఏ చేపో ఆలోచించారా? మత్తయి 13:47-53.
సొంత ఊరిలో యేసు ప్రభువును తిరస్కరించుట
సొంత ఊరిలోనే యేసును పరిచయం ఉన్నవాడిగా చూసి తిరస్కరించారు- పరిచయం వెనుకున్న అంధత్వం మత్తయి 13:54-58.
అద్భుతాలు, రూపాంతరీకరణ (అధ్యాయాలు 14–17)
సత్యం చెప్పినందుకు తలను కోల్పోయిన బాప్తిస్మ యోహాను
సత్యం చెప్పినందుకు తలను కోల్పోయిన బాప్తిస్మ యోహాను మరణం నుండి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మత్తయి 14:1-12.
18 వ సామాన్య ఆదివారం
దేవుని ప్రేమ మన కొరతను సమృద్ధిగా ఎలా మారుస్తుంది? యెషయా 55, రోమా 8, మరియు మత్తయి 14 (ఐదు రొట్టెలు-రెండు చేపల అద్భుతం) పఠనాల ఆధారంగా "ఆకలి తీర్చే ప్రేమ
నేనే, భయపడకుడి
జీవిత తుఫానులో ఒంటరిగా అనిపిస్తోందా? నీటిపై నడిచిన యేసు, "నేనే, భయపడకుడి" అని పిలిచిన సందేశం.
మత్తయి 15:29-37 ధ్యానం - ఏడు రొట్టెలు, చిన్న చేపల అద్భుతం
ఏడు రొట్టెలు, కొన్ని చేపలతో నాలుగు వేలమందికి భోజనం - తక్కువలో ఎక్కువ చేసే దేవుని అద్భుతం మత్తయి 15:29-37.
బాహ్యాచారమా? అంతరంగ పరిశుద్ధతా?
బాహ్య ఆచారాలు కాదు, హృదయ పరిశుద్ధతే ముఖ్యం అని యేసు బోధించిన మత్తయి 15 వ్యాఖ్యానం. నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోండి.
కనానీయ స్త్రీ విశ్వాసం
దేవుడు మౌనంగా ఉన్నాడని అనిపిస్తోందా? పట్టుదలతో కూడిన విశ్వాసంతో యేసు హృదయాన్ని గెలిచిన కనానీయ స్త్రీ కథ.
భుజముపై తాళపుచెవి – 21వ సామాన్య ఆదివారం ప్రసంగం (మత్తయి 16)
పేతురుకు ఇచ్చిన పరలోక రాజ్యపు తాళపుచెవుల అర్థం ఏమిటి? యెషయా 22, రోమీయులు 11, మత్తయి 16 ఆధారంగా అధికారం, వినయం, విశ్వాస ప్రకటనపై ప్రసంగం.
నిజమైన శిష్యరికం మరియు సిలువ మార్గం
మత్తయి 16:24-28 వచనాల ఆధారంగా నిజమైన క్రైస్తవ శిష్యరికం, స్వయం త్యాగం, ఆత్మ విలువ మరియు మహిమకరమైన క్రీస్తు రాకడ గురించిన లోతైన ఆత్మీయ విశ్లేషణ.
యేసు ప్రభువు రూపాంతరీకరణ
ఉన్నత పర్వతంపై యేసు రూపాంతరీకరణ వెనుక ఉన్న ఆత్మీయ రహస్యం ఏమిటి? మోషే, ఏలీయాల రాక మరియు తండ్రి స్వరంపై Fr. అమృత్‌రాజు గారి తపస్సు కాల ప్రత్యేక ధ్యానం
ఆవగింజంత విశ్వాసం, అసాధ్యమైనది ఏదీ లేదు
మూర్చరోగంతో బాధపడే బాలుని స్వస్థపరచిన యేసు ఘటన ద్వారా ఆవగింజంత విశ్వాసం అసాధ్యాలను ఎలా సుసాధ్యం చేస్తుందో తెలుసుకో. మత్తయి 17:14-20 పూర్తి వ్యాఖ్యనం
సంఘజీవితం, క్షమాపణ, సంపద (అధ్యాయాలు 18–20)
కావలి దూతల పండుగ: పరలోకంలో గొప్పవాడు ఎవరు? (మత్తయి 18:1-5, 10)
కావలి దూతల పండుగ రోజున మత్తయి 18:1-5, 10 వ్యాఖ్యానం — చిన్నబిడ్డలా వినయం, పరివర్తన, చిన్నవారిని స్వీకరించడం గురించి యేసు బోధ.
తప్పిపోయిన గొర్రె ఉపమానం
తొంబదితొమ్మిది గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక గొర్రెను వెదకే మంచి కాపరి ప్రేమ ఏంటి? Fr. అమృత్‌రాజు గారి మత్తయి 18 ఆధారిత అనుదిన దైవ ధ్యానం.
సంఘంలో క్రమశిక్షణ, క్షమాపణ మరియు క్రీస్తు సన్నిధి
మత్తయి 18:15-20 ఆధారంగా సంఘంలో పడిపోయిన సహోదరుడిని ప్రేమతో సరిదిద్దే నాలుగు దశల ఆధ్యాత్మిక విధానం, క్షమాపణ మరియు క్రీస్తు సన్నిధి ప్రాముఖ్యత తెలుసుకో
సత్యం, ప్రేమ, పునరుద్ధరణ – 23వ సాధారణ ఆదివారం ప్రసంగం (మత్తయి 18:15-20)
సోదరుని ప్రేమతో సరిదిద్దడం, క్షమాపణ, పునరుద్ధరణ గురించి 23వ సాధారణ ఆదివారం ధ్యానం — కావలివాని బాధ్యత ఏమిటి?
ఏడు డెబ్బది పర్యాయములు
"ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు" మత్తయి 18:21-35లోని క్షమాపణ ఉపమానంపై గ్రంథాధార, ఆధ్యాత్మిక, సామాజిక దృక్పథాలతో కూడిన సమగ్ర తెలుగు వ్యాఖ్యానం.
నిత్య జీవము పొందుటకు ఏమి చేయాలి
అన్ని ఆజ్ఞలు పాటించిన యువకుడు విచారంగా వెళ్ళిపోయాడు - నిత్య జీవం పొందడానికి కావలసినది ఏమిటి? మత్తయి 19:16-22.
దేవుడు జతపరచినది -వివాహం- విడాకులు
మత్తయి 19:3-12 ఆధారంగా వివాహపు పవిత్రత, హృదయ కాఠిన్యం, దేవుని కృపపై లోతైన ధ్యానం - వివాహ బంధం, పరలోకరాజ్యపు పిలుపు గురించి తెలుసుకోండి
ఇంకా నాకు లోటు ఏమి? - ధనిక యువకుని కథ
ధనిక యువకుడు యేసును అడిగిన ప్రశ్న "ఇంకా నాకు లోటు ఏమి?" -సంపద, హృదయ స్వేచ్ఛ మరియు శిష్యత్వంపై మత్తయి 19:16-22 ఆధారంగా ఒక ధ్యానం
సూది బెజ్జం గుండా వెళ్ళే ప్రేమ
ధనవంతుడైన యువకుడి కథ నుండి "ఒంటె సూది బెజ్జంలో దూరుట" వరకు — మత్తయి 19:23-30పై 9 ధ్యాన ముత్యాలు. ధనం, త్యాగం, దేవుని కృప గురించి తెలుసుకోండి
ద్రాక్షతోట పనివారి ఉపమానం
మత్తయి 20:1-16 లోని ద్రాక్షతోట పనివారి ఉపమానం ద్వారా దేవుని అపరిమిత కృప, మానవ నైతికత మరియు పరలోక రాజ్య సూత్రాల గురించి సమగ్రమైన వివరణ.
తుది ఉపమానాలు, అంతిమ తీర్పు (అధ్యాయాలు 22–25)
రాజకుమారుని వివాహ విందు ఉపమానము
మత్తయి 22:1-14 లోని రాజకుమారుని వివాహ విందు ఉపమానంపై సమగ్ర వ్యాఖ్యానం. దేవుని కృప, ఆహ్వానం, వివాహ వస్త్రం ప్రాముఖ్యత
గొప్ప ఆజ్ఞ - ప్రేమే ధర్మశాస్త్రసారము
దేవుని పూర్ణహృదయంతో ప్రేమించడం, పొరుగువానిని ప్రేమించడం అనే గొప్ప ఆజ్ఞల లేఖన, ఆధ్యాత్మిక, చారిత్రక అర్థాన్ని తెలుసుకోండి
గిన్నె బయట శుభ్రమా, హృదయం లోపల మురికా?
పరిసయ్యుల కపటత్వంపై యేసు మాటలు: దోమను వడబోసి ఒంటెను మింగడం అంటే ఏమిటి? న్యాయం, దయ, విశ్వాసం – మత్తయి 23:23-26పై చారిత్రక, ఆధ్యాత్మిక వ్యాఖ్యానం.
సున్నముకొట్టిన సమాధులు
మత్తయి 23:27-32లోని "సున్నముకొట్టిన సమాధులు" బాహ్య భక్తి కంటే హృదయ శుద్ధి ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.
నోవా దినముల వలె మనుష్య కుమారుని రాకడ
నోవా దినాల్లో అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు- మనుష్య కుమారుని రాకడకు మీరు సిద్ధంగా ఉన్నారా? మత్తయి 24:37-44.
జాగరూకత, నమ్మకమైన సేవకుడు
మత్తయి 24:42-51 ప్రభువు రెండవ రాకడ కొరకు జాగరూకతతో సిద్ధపడటం, విశ్వాసపాత్రుడైన సేవకుని ఉపమానం ద్వారా యేసు బోధించిన ఆధ్యాత్మిక పాఠాలు తెలుసుకోండి
పదిమంది కన్యల ఉపమానం - మత్తయి 25:1-13 పూర్తి వివరణ
పదిమంది కన్యల ఉపమానం పూర్తి వివరణ -వివేకవతులు, అవివేకవతులు, నూనె, కాగడాలు అర్థం, ఆధ్యాత్మిక సందేశం మరియు "మెలకువతో ఉండుడు" అనే యేసు క్రీస్తు హెచ్చరిక
క్రీస్తు రాజు మహోత్సవం: అంతిమ తీర్పు (మత్తయి 25:31-46)
క్రీస్తు రాజు మహోత్సవం సందర్భంగా అంతిమ తీర్పు ఉపమానం — గొర్రెలు, మేకల వేరుపాటు, కనికరపు క్రియల ప్రాముఖ్యతపై ధ్యానం.
📲 కొత్త మత్తయి వ్యాఖ్యానాలు ప్రచురించినప్పుడు మీకు తెలియజేయాలి?
WhatsApp Channel Join చేయండిఇతర విభాగాలు: మత్తయి సువార్త • మార్కు సువార్త • లూకా సువార్త • యోహాను సువార్త • బైబుల్ వ్యక్తుల జీవిత చరిత్రలు • ఆదివార ప్రసంగాలు