కార్మెల్ సభ పునీతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవిలాపురి తెరేసమ్మ  నవదిన ప్రార్ధనలు  - తొమ్మిదవ రోజు

అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు - తొమ్మిదవ రోజు

అక్టోబర్ 14- దేవుని సమాధానాలను గుర్తించడం , కృతజ్ఞత కలిగి ఉండటం నవదినాలు ముగింపు రోజు తొమ్మిది రోజుల ప్రయాణం ఈ రోజుతో ముగుస్తోంది. అక్టోబర్ 6 న మనం ప్రారంభించినప్పుడు మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని ధ్య…

 అవిలాపురి తెరేసమ్మ  నవదిన ప్రార్ధనలు  – ఎనిమిదవ రోజు

అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు – ఎనిమిదవ రోజు

అక్టోబర్ 13-  దైనందిన జీవితంలో దేవుని హస్తం , త్రి యేక దేవునిలో ఐక్యం ప్రార్థనకు సమయం లేదని బాధపడే వారికి " నాకు ప్రార్థన చేయాలని ఉంది , కానీ సమయమే దొరకడం లేదు." ఈ మాట మన ఇళ్ళలో ఎన్నోసార్లు వినిప…

అవిలాపురి తెరేసమ్మ  నవదిన ప్రార్ధనలు - ఏడవ రోజు

అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు - ఏడవ రోజు

అక్టోబర్ 12 • స్థిరమైన ప్రార్థన జీవితం , పాపుల రక్షణ పడిపోయినా మళ్ళీ లేవవచ్చు ప్రార్థన జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొన్ని రోజులు ఉత్సాహంగా ప్రార్థిస్తాం. తరువాత పనులు పెరుగుతాయి , అలసట వస్…

అవిలాపూరి తెరేసమ్మ నవదిన ప్రార్థనలు - ఆరవ రోజు

అవిలాపూరి తెరేసమ్మ నవదిన ప్రార్థనలు - ఆరవ రోజు

అక్టోబర్  11 • దుఃఖంలో ప్రార్థన, గురువుల కోసం ప్రార్థన బాధలో కూడా ప్రార్థన ఆగకూడదు మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషాలతో పాటు బాధలు  కూడా వస్తాయి. ప్రియమైనవారిని కోల్పోవడం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందు…

 పునీత అవిలాపురి  తెరేసమ్మ  నవదిన ప్రార్ధనలు – ఐదవ రోజు

పునీత అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు – ఐదవ రోజు

అక్టోబర్ 10-  దేవుని స్వరం వినడం , మరియ మాత సాన్నిధ్యం మనం మాట్లాడతాం , కానీ వింటున్నామా ? నిన్న ప్రార్థన అంటే యేసు ప్రభువుతో స్నేహపూర్వక సంభాషణ అని ధ్యానించాం. సంభాషణలో ఇద్దరూ ఉంటారు. ఒకరు మాట్లాడతారు , మరొ…

అవిలాపురి తెరేసమ్మ  నవదిన ప్రార్ధనలు – నాల్గవ రోజు

అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు – నాల్గవ రోజు

అక్టోబర్ 9-   యేసు ప్రభువుతో స్నేహం , ప్రేమ ప్రార్థన అంటే ఏమిటి ? ప్రార్థన అనగానే చాలా మందికి గుర్తొచ్చేది కంఠస్థం చేసిన మాటలు , జపమాల , పొడవైన కీర్తనలు మరియు గీతాలు. అవన్నీ మంచివే. కానీ ప్రార్థన అంటే ఏమిటన…

✝

అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు - మూడవ రోజు

అక్టోబర్ 8 • పునీత యోసేపు , దేవుని ప్రణాళిక మౌనంగా నడిచిన ఒక తండ్రి- పునీత యోసేపు మొదటి రోజు మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని ధ్యానించాం. రెండవ రోజు ఆయనపై నమ్మకం ఉంచాలని నేర్చుకున్నాం. ఈ రోజు ఆ నమ్మకం…

✝

అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు- రెండవ రోజు

అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు- రెండవ రోజు అక్టోబర్ 7 • దేవునిపై నమ్మకం: "దేవుడొక్కడే చాలు" నిన్న మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని ధ్యానించాం. ఈ రోజు ఆ దేవునిపై నమ్మకం గురించి ధ్యానించ…

✝

పునీత ఆవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు

పునీత ఆవిలాపురి  తెరేసమ్మ  నవదినం ప్రార్ధనలు   అక్టోబర్ 15న సార్వత్రిక శ్రీ సభ , ముఖ్యంగా కార్మెల్ సభ ఆమె పండుగను జరుపుకుంటుంది. ఆ పండుగకు హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికే ఈ నవదిన ప్రార్థన. ప్రతి రోజూ ఒ…

పునీత చిన్న తెరేజమ్మ: దేవుని ప్రేమ, చిరు మార్గం ఆధ్యాత్మికత

పునీత చిన్న తెరేజమ్మ: దేవుని ప్రేమ, చిరు మార్గం ఆధ్యాత్మికత

దేవుని సాక్షి – చిన్న తెరేజమ్మ పునీత చిన్న తెరేజమ్మకు 19 వ శాతాబ్దంలో దేవుని గురించి ఉన్న కొన్ని సిద్దాంతాల కంటే దేవుని గురించి ఆమెకు వున్న అవగాహన చాలా గొప్పది. ఆమె అవగాహనకు ప్రధాన ఆధారం పవిత్ర గ్రంథం …

చిన్న తెరేసమ్మ చిరు మార్గం: దేవుని ప్రేమకు సులభ దారి

చిన్న తెరేసమ్మ చిరు మార్గం: దేవుని ప్రేమకు సులభ దారి

చిన్ని తెరెసా - చి రు  పుష్పం చిరు మార్గం పంతొమ్మిదవ శతాబ్దం చివర్లో , ఫ్రాన్స్‌లోని లిసియు కార్మెల్ మఠంలో , కేవలం ఇరవై నాలుగేళ్ళ చిన్న వయస్సులోనే క్షయవ్యాధితో దేవునిలో ఐక్యమైన ఒక యువతి పునీత చిన్న తెరేస…

చిన్న తెరేసమ్మ చిరు మార్గం – 10 ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు

చిన్న తెరేసమ్మ చిరు మార్గం – 10 ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు

చిన్న తెరేసమ్మ - చిరు  మార్గం గురించి 10 ప్రశ్నలు 1. చిన్న తెరేసమ్మ ఎవరు ? తెరేసా మార్టిన్ ( 1873-1897) ఫ్రాన్స్‌లోని లిస్యూ పట్టణంలో జన్మించింది. కేవలం 15 సంవత్సరాల వయసులో కార్మెలైట్ సన్యాసినిగా మారి , 24 …

ఆవిలాపురి తెరేసమ్మ – మానసిక ప్రార్థన

ఆవిలాపురి తెరేసమ్మ – మానసిక ప్రార్థన

అవిలాపురి  తెరెసా  బోధించిన మానసిక ప్రార్థన పరిచయం క్రైస్తవ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రార్థనా విషయమై అత్యంత లోతైన , అనుభవపూర్వకమైన బోధన అందించిన వారిలో అవిలాపురి తెరెసమ్మ అగ్రగణ్యురాలు. తన సొంత జీవితానుభవాన్ని…

ఆంతరంగిక కోట: తెరెసమ్మ ఏడు నివాసాల ప్రయాణం

ఆంతరంగిక కోట: తెరెసమ్మ ఏడు నివాసాల ప్రయాణం

ఆంతరంగిక కోట ఆవిలపురి తెరేసమ్మ గారి అత్యంత శాస్త్రీయమైన రచన ఆంతరంగిక కోట, క్రైస్తవ ఆధ్యాత్మిక రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచన కూడా.  మన హృదయంలోనికి మనం  ఎప్పుడైనా లోతుగా చూశా మా ? మనం రోజూ ఎన్నో పను…

 దేవునితో ఐక్యత

దేవునితో ఐక్యత

దేవునితో ఐక్యత                    సిలువ యోహాను బోధన ప్రకారం ఆత్మ దేవునితో ఎలా ఒక్కటి కాగలదు 1. సిలువ యోహాను ఎవరు ? దైవశాస్త్రజ్ఞులలో , ముఖ్యంగా క్రైస్తవ మార్మిక సాహిత్యంలో , సిలువ యోహాను పేరు ఒక ప్రత్యేక స…

కార్మెల్ మాత మరియు ఉత్తరీయం ప్రాముఖ్యత

కార్మెల్ మాత మరియు ఉత్తరీయం ప్రాముఖ్యత

కార్మెల్ మాత - ఆమె ప్రాముఖ్యత పరిచయం ప్రతి సంవత్సరం జూలై 16న ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కాథలిక్ విశ్వాసులు కార్మెల్ మాత పండుగను వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కర్మెలీయ సన్యాస కుటుంబానికి చెందిన సన్యాసులు …

కార్మెల్ మాత -నవ దిన ప్రార్ధనలు

కార్మెల్ మాత -నవ దిన ప్రార్ధనలు

కార్మెల్ మాత -నవ దిన ప్రార్ధనలు  పరిచయం జూలై 16న జరుపుకొనే కార్మెల్  మాత (Our Lady of Mount Carmel) పండుగకు ముందు, తొమ్మిది రోజుల పాటు ఈ నవదిన ప్రార్థనను భక్తితో చేయవచ్చు. కర్మెలీయ సన్యాస కుటుంబానికి ఏల…

పునీత ఆవిలాపురి తెరెసమ్మ జీవిత చరిత్ర

పునీత ఆవిలాపురి తెరెసమ్మ జీవిత చరిత్ర

పునీత ఆవిలాపురి   తెరెసమ్మ  తెరెసా ఔన్నత్యం -పుట్టుక మరియు బాల్యం  తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన     జన్మించారు. 1582 లో చనిపోయారు.  1622  సంవత్సరంలో  లో ఆమె చనిపోయిన 40 సంవత్సరాలకు ఆమె…