లూకా 14:7-11 వ్యాఖ్యానము: ప్రధాన ఆసనము, వినయము మరియు యేసు బోధ
లూకా 14:7-11 వ్యాఖ్యానము ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను: “ ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినపుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీ కంటే గొప్పవా…







