కార్మెలియ ఆధ్యాత్మికత మరియు పునీతుల జీవిత చరిత్రలు
కార్మెలియ ఆధ్యాత్మికత - పునీతుల జీవిత చరిత్రలు
సిలువ యోహాను గాఢాంధకార రాత్రి నుండి తెరెసమ్మ అంతరంగిక కోట వరకు, చిన్న తెరేసమ్మ చిరు మార్గం నుండి కార్మెల్ మాత భక్తి వరకు — నిష్పాదుక కార్మెల్ సభ (Discalced Carmelite) ఆధ్యాత్మికత ప్రపంచ క్రైస్తవ లోకానికి అందించిన అమూల్య నిధి. Fr. అమృత్‌రాజు వెల్లతూరి, OCD గారు వ్రాసిన కార్మెలైట్ సన్యాస సంప్రదాయపు ఆధ్యాత్మిక బోధనలు, పునీతుల జీవిత చరిత్రలు అన్నింటినీ ఈ పేజీలో ఒకేచోట తెలుగులో అందిస్తున్నాం.
🕊️ కార్మెలైట్ ఆధ్యాత్మిక గురువులు (సిలువ యోహాను, ఆవిలాపురి తెరెసమ్మ, చిన్న తెరేసమ్మ)
కార్మెల్ పర్వత ఆరోహణ- గాఢాంధకార రాత్రి - ఆధ్యాత్మిక కవిత
సిలువ యోహాను బోధించిన "గాఢాంధకార రాత్రి" భావనపై ఆధారపడిన ఆధ్యాత్మిక కవిత — కార్మెల్ పర్వత ఆరోహణ ప్రయాణపు కవితా అనుభవం.
పునీత సిలువ యోహను | St John of the Cross Telugu
కార్మెలీయ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు సిలువ యోహను జీవితం, బోధనలు మరియు ఆధ్యాత్మిక రచనల పరిచయం.
మరియ ఫెలిసియా జీవిత చరిత్ర
పరాగ్వే మొదటి పునీతురాలు, కార్మెల్ సభ ధన్యురాలు మరియ ఫెలిసియా (చికితుంగ) సంపూర్ణ జీవిత చరిత్ర. ఆమె సమాజ సేవ మరియు ఆధ్యాత్మిక ప్రయాణం గురించి
సజీవ ప్రేమ జ్వాలా కవితా అంతరార్థం
సిలువ యోహాను గారు రాసిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక కవిత ‘ఓ జీవ ప్రేమ జ్వాలా’ (The Living Flame of Love) తెలుగు అనువాదం మరియు దాని 4 చరణాల లోతైన ఆధ్యాత్మికత
పునీత ఆవిలాపురి తెరెసమ్మ జీవిత చరిత్ర
తిరుసభ మొదటి స్త్రీ పండితురాలు పునీత ఆవిలాపురి తెరెసమ్మ జీవిత చరిత్ర. ఆమె బాల్యం, సన్యాస జీవితం, దైవ దర్శనాలు మరియు నిష్పాదుక కార్మెల్ సభ స్థాపన
దేవునితో ఐక్యత
సిలువ యోహాను (St. John of the Cross) ఆధ్యాత్మిక బోధనల ప్రకారం ఆత్మ దేవునితో ఎలా ఐక్యమవుతుందో తెలుసుకోండి. ఇంద్రియ రాత్రి, ఆత్మ రాత్రి మరియు ఆధ్యాత్మిక
ఆంతరంగిక కోట: తెరెసమ్మ ఏడు నివాసాల ప్రయాణం
మీ ఆత్మ లోతుల్లోకి ఎప్పుడైనా చూశారా? తెరేసమ్మ బోధించిన ఏడు నివాసాల ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ.
ఆవిలాపురి తెరేసమ్మ – మానసిక ప్రార్థన
ప్రార్థన యాంత్రికంగా అనిపిస్తోందా? తెరేసమ్మ నేర్పిన మానసిక ప్రార్థన పద్ధతి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని లోతుగా మారుస్తుంది.
పునీత చిన్న తెరేజమ్మ చిరు మార్గం
పునీతునిగా జీవించాలని కోరుకుంటున్నవా? చిన్న తెరేజమ్మ బోధించిన 'చిరు మార్గం' , దైనందిన జీవితంలో ప్రేమతో పరిశుద్ధతను సాధించే మార్గం.
చిన్న తెరేసమ్మ - చిరు మార్గం గురించి 10 ప్రశ్నలు
చిన్న తెరేసమ్మ చిరు మార్గం గురించిన పది ప్రశ్నలు
చిన్న తెరేసమ్మ చిరు మార్గం: దేవుని ప్రేమకు సులభ దారి
చిన్న పనులతో గొప్ప పవిత్రతను సాధించిన చిన్న తెరేసమ్మ "చిరు మార్గం" సిద్ధాంతం, ఆమె జీవితం, బోధనలు తెలుసుకోండి. తిరుసభ పండితురాలి ఆధ్యాత్మికసందేశం
⛰️ కార్మెల్ మాత భక్తి (Our Lady of Mount Carmel)
కార్మెల్ మాత -నవ దిన ప్రార్ధనలు
జూలై 16 కార్మెల్ మాత పండుగ పురస్కరించుకుని 9 రోజుల నవదిన ప్రార్థనా విధానం, చరిత్ర మరియు ప్రతిరోజు ధ్యానించాల్సిన పవిత్ర గ్రంధ భాగాల వివరాలు ఇక్కడ చదవం
కార్మెల్ మాత మరియు ఉత్తరీయం ప్రాముఖ్యత
కార్మెల్ మాత (Our Lady of Mount Carmel) చరిత్ర, కార్మెల్ పర్వత బైబిల్ నేపథ్యం, పునీత సైమన్ స్టాక్ పవిత్ర ఉత్తరీయం (Scapular) వరాలు మరియు ప్రాముఖ్యతను
✝️ ఇతర పునీతుల జీవిత చరిత్రలు
పునీత యోసేపు గారి విశిష్టత - కుటుంబాలకు ఆదర్శం
కుటుంబాలకు ఆదర్శంగా నిలిచిన పునీత యోసేపు జీవితం, ఆయన మౌన విధేయత నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు.
సువార్తకారుడైన పునీత యోహాను చరిత్ర మరియు విశిష్టత
యేసుక్రీస్తుకు అత్యంత ప్రియమైన శిష్యుడైన పునీత యోహాను గారి జీవిత విశేషాలు, ఆయన రాసిన సువార్త యొక్క ప్రత్యేకత మరియు ఆధ్యాత్మిక ధ్యానం
మార్కు 6 :14- 29 సత్యము కోసం నిలబడుట
రాజు ముందు కూడా సత్యం మాట్లాడటానికి వెనుకాడని యోహాను ధైర్యం నుండి నేర్చుకోవాల్సింది. మార్కు 6:14-29.
యోహాను 12: 24-26 -పునీత లారెన్స్ జీవిత చరిత్ర
నేలలో పడి చనిపోతే మాత్రమే గోధుమగింజ ఎక్కువ ఫలం ఇస్తుంది - పునీత లారెన్స్ జీవితం ఈ సత్యానికి సాక్ష్యం.
బాప్తిస్మ యోహాను జీవితం
అరణ్యంలో కేకవేసేవాని స్వరం- బాప్తిస్మ యోహాను జీవితం, ప్రభువు మార్గం సిద్ధం చేసిన అతని పాత్ర ప్రాముఖ్యత.
మౌన పునీతుడు: పునీత యోసేపు జీవితం నుండి పాఠాలు
ఒక్క మాట మాట్లాడకుండా దేవుని చిత్తానికి లోబడిన పునీత యోసేపు నిశ్శబ్ద విధేయత, న్యాయం, కరుణల గురించి తెలుసుకోండి. కార్మెలియ జీవితంలో మౌనం ప్రాముఖ్యత
📲 కొత్త పునీతుల జీవిత చరిత్రలు ప్రచురించినప్పుడు మీకు తెలియజేయాలి?
WhatsApp Channel Join చేయండిబైబిల్ వ్యక్తుల జీవిత చరిత్రల కోసం ఇక్కడ చూడండి.