పోస్ట్‌లు

డిసెంబర్ 9, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పసిబిడ్డలకు దైవజ్ఞానము: లూకా 10:21-24 ధ్యానం | కార్మెల్ శోభ

చిత్రం
  లూకా 10:21-24 ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, "ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు  నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి  నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మారెవ్వరును   తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికీ ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు" అనెను. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: "మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవినగొరిరి, కాని  వినజాలకపోయిరి" అని పలికెను.   ధ్యానం: యేసు ప్రభువు ఈ సువిశేష భాగంలో తండ్రికి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నారు. యేసు  ప్రభువు కృతజ్ఞతలు తెలియజేయడానికి గల  కారణం ఏమిట అంటే? ఆధ్యాత్మిక విషయాలు  దైవ రాజ్యం  కేవలం తెలివిగలవారికో, జ్ఞానులకో, పండితులకొ  క...