ఈ బ్లాగ్ క్రైస్తవ ఆధ్యాత్మికత, కార్మెల్ సభ ఆధ్యాత్మికత గురించి మరియు దైవ వాక్య సందేశములను గురించి తెలియచేస్తుంది. ఆదివార వాక్య ఉపదేశమును తెలియచేస్తుంది . బైబుల్ సందేశములు మరియు యేసు క్రీస్తు భోధన గురించి తెలియచేస్తుంది.
పాస్కా ఆరవ ఆదివారం అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...