15వ సామాన్య ఆదివారము
ద్వితీ:- 30:- 10-14, కొలిసి:- 1:- 15-20, లూకా:- 10:- 25-37
క్రిస్తునాధునియందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ నాడు తల్లి తిరుసభ 15వ సామాన్య ఆదివారంలోనికి అడిగిడుతుది.ఈ నాటి దివ్య గ్రంథపఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే దేవుని ప్రేమ మరియు
మానవుని ప్రేమ.
మనము దివ్య గ్రంధాన్ని మొదటినుంచి చివరివరకు క్లుప్తంగా పరిశీలించినట్లైతే అనగా ఆదికాండము నుంచి దర్శనగ్రంధం వరకు పరిశీలించినట్లయితే మనకు ముఖ్యముగా అతి ప్రధానముగా తెలిపేది లేదా బోధించేది ఏమిటంటే దేవుని ప్రేమ మరియు పొరుగువాని ప్రేమగురించి బోధిస్తుంది.
ఆదికాండములో ఆదాము మరియు అవ్వ సృష్టిల ద్వారా దేవుని ప్రేమను చూస్తాము. దేవుడు ప్రేమతో తన రూపంలో ఆదామును తయారు చేయటం తరువాత తాను ఎన్నుకొన్న మనుషుల ద్వరా ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను తెలియజేస్తున్నాడు. నూతన నిబంధనలో మానవుల మీద తనకు ఉన్న ప్రేమతో కుమారుని సైతము భూమికి పంపి థన ప్రేమను తెలియజేస్తున్నాడు.
ఆ ప్రేమతో విడిపోయిన, తెగిపోయిన బంధాన్ని కలిపాడు. ఈ యొక్క ప్రేమను శిస్యులకు పంచాడు. కుమారుడు పంచిన ఆ ప్రేమను శిష్యులు అనేక మంది ప్రజలకు పంచి వారుకూడా కుమారునివలె వేదసాక్షి మరణాన్ని పొందారు.
విఫలంకావటమేకాకుండా దబ్బర దేవతలను పూజించడం ఆరంభించారు దానికి ఫలితం వారు బానిసత్వానికి తీసుకొనిపోబడినారు. వారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రభువు వారిని మందలిస్తూ ఓదార్పు మాటలను చెబుతున్నారు. మీరు అన్ని మరచి నా చెంతకు తిరిగి వత్తురేని మిమ్ములను దివిస్తాను అని పలుకుతున్నాడు విధేయతతో ధర్మశాస్త్రములో లికించబడిన వాటిని పాటించమని అడుగుతున్నాడు ఇంతకు ముందులాగ అవిధేయతతో కాకా విధేయతతో పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో పాటించమని ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను కోరుతున్నారు ఎందుకంటే ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రము వారికీ క్రొత్త కాదు కాబట్టి అవిధేయతతో కాక, విధేయతతోపాటించమనిప్రభువుచెపుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని, జ్ఞలను విధేయతతో పాటిస్తున్నామని చెపుతూ పొరుగువారు ఎవరో కూడ తెలియని ప్రజలకు ఈనాటి సువిశేషములో ఓకే మంచి సమరియుని ఉపమానం ద్వారా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.
పొరుగువారు ఎవరో తెలియని వారికీ మంచి సమరియుని ఉపమానము ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి మార్గముగుండ పోవుచుండగా వాడు దుండగులతో కొట్టబడ్డాడు అటుగుండా యాజకుడు మరియు లేవీయుడు వెళ్లారుకాని సహాయం మాత్రం చేయలేదు కానీ సమరియుడు వారికీ సహాయం చేసాడు.
మొదటిగా ఆ మార్గంగుండా యాజకుడు పయనించినపుడు పడిపోయి ఉన్న మనిషిని పాటించుకోకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే వాడు చనిపోయాడు అని అనుకోని చనిపోయిన వారిని పట్టుకుంటే మాలినమవుతాడు దేవాలయములో యాజకునిగా నిర్వర్తించవలసిన పని ఆగిపోతుందని అవకాశాన్ని కోల్పోతాను అని యాజకుడు వెళ్ళిపోయాడు. యాజకుడు మలినమై ఉండకూడదు అట్టివారిని ఉద్దేశించి ప్రభువు అంటున్నాడు "స్నానం చేసినవాడు చేతులు కడుగుకొంటే చాలు కానీ మరల స్నానం చేయనవసరంలేదు"
నోటిలోనికివెళ్ళేది కాదు మాలినపరిచేది నోటినుండి వెలువడేది మాలిన పరచేది
రెండవదిగా లేవీయుడు ఆ మార్గంగుండా వెళ్లుచు వ్యక్తిని చూసికూడా పాటించుకోకుండా వెళ్ళిపోయాడు. పడిపోయిఉన్న వ్యక్తిని చూడటానికి వెళితే ఈ లోపల దొంగలు వచ్చి ఏమైనా చేస్తారని ముందుగానే తన జాగ్రతను చూసుకొని వెళ్ళిపోయాడు.
సమరియుడు అనబడు ఈ వ్యక్తి పదిపోయిన వ్యక్తిని బాగుచేయటానికి తన దెగర ఉన్నదంతయు ఇచ్చాడు.
"తన స్నేహితునికొరకు ప్రాణమును సహితము ధారపోయువాడు నిజమైన స్నేహితుడు". ఇటువంటి స్నేహితుడిని మనము ఈనాటి రెండవ పటనములో చూస్తాము.
దేవుని ప్రేమిస్తున్న అని చెప్పుకొనటం కాదు సహోదరునికుడా ప్రేమించినపుడే దేవునిచే ప్రేమింపబడతావు.

ఆ కుమారుడు భూమికి వచ్చి తన తండ్రి ప్రేమను వెల్లడించి పంచి చివరకు తండ్రి మీద ప్రేమతో మన మీద ప్రేమతో సిలువ శ్రమలను సహితము పొంది సిలువలో తన రెండు చేతులను చాచి మరణించి కుమారుడు మరియు తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించాడు.
ఆ ప్రేమతో విడిపోయిన, తెగిపోయిన బంధాన్ని కలిపాడు. ఈ యొక్క ప్రేమను శిస్యులకు పంచాడు. కుమారుడు పంచిన ఆ ప్రేమను శిష్యులు అనేక మంది ప్రజలకు పంచి వారుకూడా కుమారునివలె వేదసాక్షి మరణాన్ని పొందారు.
ఇలా ఎవరైతే దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించలేకపోతున్నారో ఈ నాటి మొదటి పటనములో అట్టి వారికీ ప్రభువు పలికే మాటలు " నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణఆత్మతోనుప్రేమింపుము" అని ఈ యొక్క ఆజ్ఞలు ప్రభువు మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినపుడు వాటిని పాటించడములో వారు విఫలమయ్యారు.
విఫలంకావటమేకాకుండా దబ్బర దేవతలను పూజించడం ఆరంభించారు దానికి ఫలితం వారు బానిసత్వానికి తీసుకొనిపోబడినారు. వారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రభువు వారిని మందలిస్తూ ఓదార్పు మాటలను చెబుతున్నారు. మీరు అన్ని మరచి నా చెంతకు తిరిగి వత్తురేని మిమ్ములను దివిస్తాను అని పలుకుతున్నాడు విధేయతతో ధర్మశాస్త్రములో లికించబడిన వాటిని పాటించమని అడుగుతున్నాడు ఇంతకు ముందులాగ అవిధేయతతో కాకా విధేయతతో పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో పాటించమని ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను కోరుతున్నారు ఎందుకంటే ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రము వారికీ క్రొత్త కాదు కాబట్టి అవిధేయతతో కాక, విధేయతతోపాటించమనిప్రభువుచెపుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని, జ్ఞలను విధేయతతో పాటిస్తున్నామని చెపుతూ పొరుగువారు ఎవరో కూడ తెలియని ప్రజలకు ఈనాటి సువిశేషములో ఓకే మంచి సమరియుని ఉపమానం ద్వారా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.
ప్రభువు అన్నట్లు "నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమిస్తున్నాడు, నా తండ్రిని ప్రేమించువాడు నన్ను ప్రేమిస్తున్నాడు వాడు నా తండ్రిచే ప్రేమించబడుతున్నాడు". దేవున్నీ ప్రేమిస్తున్నానని చెప్పి పొరుగువారు ఎవరో తెలియక పొతే మనం దేవున్నీ ఏవిదంగా ప్రేమించినట్లు అట్టివాడు దేవునితో ఎలా ప్రేమింపబడతాడు. నూతన నిబంధనలో ప్రభువు చెప్పేటటువంటి ముఖ్యమైన రెండు ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో ప్రేమించు, నీవలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఇమిడిఉన్నాయి. వీటిని పాటించువాడు నిత్యజీవం పొందుతాడు అని ప్రభువు పలుకుతున్నాడు.
పొరుగువారు ఎవరో తెలియని వారికీ మంచి సమరియుని ఉపమానము ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి మార్గముగుండ పోవుచుండగా వాడు దుండగులతో కొట్టబడ్డాడు అటుగుండా యాజకుడు మరియు లేవీయుడు వెళ్లారుకాని సహాయం మాత్రం చేయలేదు కానీ సమరియుడు వారికీ సహాయం చేసాడు.
ఒక్క సారి ఈ ప్రాంతం మరియు యూదులు, సమరియుల చరిత్రను పరిశిలించినట్లైతే యూదులకు, సమరియులకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు ఇష్టపడరు. యూధులు ఆ మార్గంగుండా వెళ్ళటానికి ఇష్టపడరు అందులోను ఆ మార్గం చాలా ప్రమాదకరమైనది ముఖ్యముగ చీకటి పడితే ఆ మార్గగుండా పయనించడానికి భయపడతారు ఎందుకంటె దొంగలు, దుండగులు వచ్చి కొట్టి ఉన్నవన్నీ తీసుకొని పోతారు ఆ సమయములో ఉన్న పరిస్థితిని బట్టి ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్పారు.
మొదటిగా ఆ మార్గంగుండా యాజకుడు పయనించినపుడు పడిపోయి ఉన్న మనిషిని పాటించుకోకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే వాడు చనిపోయాడు అని అనుకోని చనిపోయిన వారిని పట్టుకుంటే మాలినమవుతాడు దేవాలయములో యాజకునిగా నిర్వర్తించవలసిన పని ఆగిపోతుందని అవకాశాన్ని కోల్పోతాను అని యాజకుడు వెళ్ళిపోయాడు. యాజకుడు మలినమై ఉండకూడదు అట్టివారిని ఉద్దేశించి ప్రభువు అంటున్నాడు "స్నానం చేసినవాడు చేతులు కడుగుకొంటే చాలు కానీ మరల స్నానం చేయనవసరంలేదు"
హృదయశుడికావాలి కానీ బాహ్యశుద్ది కాదు
నోటిలోనికివెళ్ళేది కాదు మాలినపరిచేది నోటినుండి వెలువడేది మాలిన పరచేది
సున్నం కొట్టిన సమాధివలె అందంగా ఉన్న లోపల కుళ్ళు, దురవాసన అలానే ఉంటుంది
రెండవదిగా లేవీయుడు ఆ మార్గంగుండా వెళ్లుచు వ్యక్తిని చూసికూడా పాటించుకోకుండా వెళ్ళిపోయాడు. పడిపోయిఉన్న వ్యక్తిని చూడటానికి వెళితే ఈ లోపల దొంగలు వచ్చి ఏమైనా చేస్తారని ముందుగానే తన జాగ్రతను చూసుకొని వెళ్ళిపోయాడు.
మూడవదిగా సమరియుడు నిజానికి అతడు సమరియుడు కాదు ఎందుకంటె సమరియులకు, యూదులకు ఎక్కడ పొత్తుకుదరదు కానీ ఈ వ్యక్తి దయకలిగిన వాడిలా వ్యక్తిని సత్రంలోనికి తీసుకెళ్లాడు. సత్రం అధికారి ఇతనను నమ్మాడు. యూదులు యేసు ప్రభువుని సమరియుడు అని పిలుస్తారు. ధర్మశాస్త్రాన్ని పాటించని వారిని, ఆజ్ఞలను ఊల్లంగించువారిని సమరియుడు అని పిలుస్తారు.
సమరియుడు అనబడు ఈ వ్యక్తి పదిపోయిన వ్యక్తిని బాగుచేయటానికి తన దెగర ఉన్నదంతయు ఇచ్చాడు.
వ్యక్తి ఎవరైనా దేవుని ప్రేమ తన హృదయంలో ఉన్నది కావున పడిపోయిన వ్యక్తిని పొరుగువానిగా భావించి తనకు సహాయంచేసాడు.
"తన స్నేహితునికొరకు ప్రాణమును సహితము ధారపోయువాడు నిజమైన స్నేహితుడు". ఇటువంటి స్నేహితుడిని మనము ఈనాటి రెండవ పటనములో చూస్తాము.
ఈ నాటి రొండోవ పటనములో పాలుగారు కొలిసి ప్రజలకు క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం చూస్తున్నాము. దేవుని కుమారుడు, తండ్రి దేవుని ప్రతిరూపము అన్నింటిమీద ఆధిపత్యము కలిగిన వ్యక్తి, ఈయన మరణముద్వారానే మనము రక్షణ పొందాము ఈయన ఉతనముద్వారా తెగిపోయిన ప్రేమను మరల పొందగలిగాము. ఈయనకు పొరుగువారి మీద ఉన్న ప్రేమవలననే తండ్రి దేవునిచే ప్రేమించబడుతున్నాము. ప్రభువు అంటున్నాడు నీసహోదరునితో ఏమైనా తగాదాలు, కలహాలు ఉంటె నీవు తెచ్చిన అర్పణలను అక్కడే వదిలివేసి మొదట నీ సహోదరునితో సఖ్యతపడి అటు తరువాత వచ్చి నీ అర్పణలను సమర్పించు.
దేవుని ప్రేమిస్తున్న అని చెప్పుకొనటం కాదు సహోదరునికుడా ప్రేమించినపుడే దేవునిచే ప్రేమింపబడతావు.
"నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమింపుము నీ వలె నీ పొరుగువారికి ప్రేమించు".
బ్రదర్. లూకాస్. ఓసిడి