9, ఏప్రిల్ 2023, ఆదివారం

Resurrection of the Lord

Resurrection of the Lord

Acts of the Apostles 10: 34,37-43

Colossians 3:1-4 or 1 Corinthians 5:6-8

John 20:1-9

Dear Brothers and Sisters, Resurrection is the greatest feast of our faith because our christian life is formed on the basis of Resurrection and our faith is deeply rooted and finds its meaning in the Resurrection. Resurrection is important because:

  1. Resurrection is the basis of our faith: because in the beginning the only teaching of Apostles was the Resurrection. That's why St. Paul says if Christ is not risen, our preaching and faith is in vain. The resurrection proves that Jesus is God. Jesus is the lord, he is risen.
  2. Resurrection is a victory
  • It is victory over death, because death could not contain Jesus, death has no authority over Jesus
  • It is a victory over Sins, because sins could not separate him from God the Father and washed away all the sins away through his blood and death.
  • It is a victory over satan, because through obedience Jesus defeated the satan tricks and the disobedience of man.
  1. Resurrection is a Fact : it is a historical and faith event. In the Gospel, we have proof of an empty tomb and the disciples’s experience as a sign of the Resurrection of Jesus. They saw, they understood and they believed. Until then, they failed to understand his words and the scriptures but now everything is clear to them.
  2. Resurrection is a moment of total change : In The first reading we see Peter proclaiming and sharing his individual relationship and experience of knowing Jesus. The disciples, who once feared, lied and scattered, suddenly became courageous and now filled with joy, with conviction began to bear witness to Jesus who died on the Cross and is now alive, risen from the dead. In the second Reading also, St. Paul who persecuted Christians had an experience of Risen Jesus, this experience brought about a total change in St. Paul’s life. It gave him a new life and a new mission. We see he becomes a great apostle using all his time and energy to share and help others to know, love and follow Jesus the Risen Lord. Resurrection filled them with Joy and Courage in their lives.
  3. Resurrection guarantees an everlasting hope and resurrection : Jesus defeated death and rose victoriously, and he already said I am the resurrection and the Life, this way Jesus assures us that all our worries, pains, sorrows and fears will vanish one day because we will also be resurrection to be in his presence.

Dear brothers and sisters, Mary Magdalene, the disciples, and St. Paul all have seen, understood, believed and began to proclaim that “I have seen the Lord”. This is what evangelisation is all about, sharing the experience of having seen the lord and inviting them to have the same experience. Today, we have a mission to share our joy of resurrection, the real presence of Jesus, to bring hope and encouragement to the world, to bring change and transformation in the lives of the people. And to prepare everyone teaching the path of Jesus for that day of our reunion with our almighty God.

Fr. Jayaraju Manthena OCD

6, ఏప్రిల్ 2023, గురువారం

 

ఏడవ పదం


"అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృస్యుడాయెను. మూడు గంటల వరకు దేశమంతటా చీకటి క్రమమును. దేవాలయపు తేరా నడిమికి చినిగెను. అపుడు యేసు బిగ్గరగా, "తండ్రీ! నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అని పలికి ప్రాణము విడిచెను." (లూకా 23:44-46)

రక్షకుని వేదన మరియు బాధలు అంతం అవుతున్నాయి, అతను ఘోరమైన శారీరక, మానసిక బాధలను భరించాడు, అతను క్షమించమని ప్రార్థించాడు, స్వర్గపు గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాడు, మనకు తన స్వంత తల్లిని ఇచ్చాడు, మన ఆత్మల కోసం దాహంతో, తండ్రీ దేవుని ఎడబాటుని అనుభవించి, సమాప్తమైంది అని ప్రశాంతంగా ప్రకటించి, చివరకు, యేసు మహిమాన్వితంగా తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఇది మనందరికీ ఉజ్వల భవిష్యత్తును తెరిచేందుకు  అద్భుతమైన మరియు ఆశీర్వాద క్షణం. ఇది త్రిత్వైక సర్వేశ్వరుని  ఐక్యత వైపు చూపుతుంది మరియు ఆ ఐక్యతలో మనము కూడా బాగస్తులం అనే ఆశను, అవకాశాన్ని తెలియచేస్తుంది.

 

దేవాలయపు తెర చినుగుట

ఈ సందర్భంలో దాని అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి:

     క్రీస్తు యొక్క వెలుగు ద్వారా చీకటి శక్తులు ఓడిపోయాయి అని

     క్రీస్తు యొక్క విజయం ద్వారా మరణపు శక్తి ఓడిపోయింది అని

     క్రీస్తు యొక్క దైవత్వం ద్వారా దుష్ట శక్తులు ఓడిపోయాయి అని సూచిస్తుంది.

క్రీస్తు విమోచన ద్వారా దేవుడు మరియు ప్రజల మధ్య సంపూర్ణ మార్గం తెరవబడింది మరియు ఇది అన్ని దేశాల ప్రజలందరికీ దేవుని దయ ప్రవాహం ప్రసరిస్తుంది.

 

ఈ పదాలు కీర్తన 31:5 నుండి మెస్సయా గూర్చి ఉన్న ప్రవచనం, ఇది తండ్రికి ఆత్మవిశ్వాసంతో లొంగిపోవడాన్ని తెలియజేస్తుంది.

1. సంతోషకరమైన బాంధవ్యము

అన్నింటిలో మొదటిది, ఈ పదం తండ్రి అయిన దేవునితో గల  సంబంధం యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. పాపం మరియు బాధల బరువు కోసం యేసునీ  ఒక క్షణం విడిపోయినప్పటికీ, ఇప్పుడు ఆ సమయం ముగిసింది. తండ్రి ఎప్పుడూ తనతో ఉంటాడని యేసుకు తెలుసు. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మనకు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఈ మాట ద్వారా యేసు వ్యక్తం చేసిన సంతోషం ఇదే.

2. విశ్వాసం మరియు నమ్మకం వ్యక్తపరిచే  పదం

రెండవది, "నేను అప్పగిస్తున్నాను" అని యేసు చెప్పినప్పుడు, ఎవరికైనా అప్పగించడం అంటే ఒకరి సంరక్షణ, రక్షణ మరియు శ్రేయస్సు మరొకరి చేతిలో ఉంచబడిందని సూచిస్తుంది. మరొక వ్యక్తిపై నమ్మకం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి యేసు తన ఆత్మను అప్పగించడం ద్వారా తన తండ్రిపై తనకున్న నమ్మకాన్ని మరియు తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమాస్తాలకు  తన విధిని తెలియజేస్తాడు.

3. పునఃకలయిక(సమర్పణ, మరల కలుసుకొనుట)

చివరగా, యేసు త్రిత్వంలో భాగమైనప్పటికీ, శాశ్వతమైన  ప్రేమపూర్వక సంబంధాన్ని కలిగి ఉన్నపటికీ, అయితే అతను తనను తాను తగ్గించుకొని, తన మహిమను పక్కనపెట్టి మరియు తన చివరి శ్వాస వరకు కట్టుబడి, ఇప్పుడు తండ్రి చిత్తానికి పూర్తిగా కట్టుబడి మరియు నమ్మకంగా ఉండి, అతని చిత్తాన్ని పూర్తి చేసి, క్షమాపణ మరియు మోక్షాన్ని ప్రసాదించాడు. , యేసు తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించి నమ్మకంగా తన ప్రాణ త్యాగమర్పణ చేస్తున్నారు. దీని ద్వారా మరల ఆ త్రిత్వంలో ఏకమౌతున్నారు.

 

మన జీవిత సాయంకాలం:

యేసు ఈ మాటలను నమ్మకంగా ప్రార్థించడం ద్వారా మరియు తన జీవితపు చివరి ప్రకటనగా తండ్రి అయిన దేవునిపై వీరోచిత విశ్వాసానికి గొప్ప నమూనాగా మిగిలిపోయాడు.

మరణానికి మించిన జీవితం తండ్రితో ఉందని అతనికి తెలుసు, కాబట్టి తండ్రితో జీవితాన్ని స్వీకరించడానికి ఈ మానవ జీవితాన్ని వదిలివేద్దాం.

మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ, యేసు స్వచ్ఛందంగా తన జీవితాన్ని విడిచిపెట్టాడు మరియు తండ్రితో సంబంధం కలిగి ఉన్న ఆనందాన్ని చూశాడు, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు.

 

మనము యేసుతో ప్రార్థిద్దాం "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను"

 

 

The Seventh Word

" It was now about the sixth hour, and darkness came over the whole land until the ninth hour,  for the sun stopped shining. And the curtain of the temple was torn in two.  Jesus called out with a loud voice, 'Father, into your hands I commit my spirit.' When he had said this, he breathed his last." (Luke 23:44-46)

 

The agony and the sufferings of the Savior are coming to and end, he has endured physical, emotional sufferings beyond one can bear, he prayed for forgiveness,  granted a great privilege of heaven, gave us His own Mother, thirsted for our souls, experienced even separation from God the Father, having calmly declared the fulfilment of the will and finally, Jesus gloriously bows his head and hands over His spirit to the Father. This was a glorious and blessed moment because it opened a bright future for all of us. This points towards the unity of the Trinity and calls for union with the Trinity as the Crucifixion renders Hope to all.

Temple Curtain Torn

What is the meaning and significance of it in this context:

     The power of darkness is defeated by Christ’s Light

     The power of death defeated by Christ’s Victory

     The power evil is defeated by Christ’s Divinity

An absolute pathway is opened between God and People through Christ’s redemption and also it signifies the outpouring of God’s mercy to all the people of all the nations.

 

These words are prophetic statements from  Psalm 31:5 which expresses the confident surrendering of oneself to the Father.

1. A Word of Joy of relationship

First of all the word expresses the joy of relationship with God the Father. Although Jesus for a moment experienced a separation for the weight of sin and suffering, now the time is over. Jesus knows that Father is always with him, no matter how the situation is, God is present to us.  This is the Joy expressed by Jesus through this word. 

2. A Word of Confidence and Trust

Secondly, when Jesus says “ I commend”, it means to entrust to someone signifies that the care, protection and well being of someone is kept in the hands of another. This can take place when there is trust in another person. So by commending His Spirit Jesus expresses His trust in his Father and his destiny to the Father's everlasting arms.

 

3. A Word of Surrender and Reunion

Finally, Jesus is part of the Trinity having a loving relationship for eternity however He humbled himself, set aside his glory and obeyed till his final breath and now having remained fully committed and faithful to Father’s will and completed His will,  granting forgiveness and salvation thus, Jesus dies confidently entrusting his spirit into the hands of his Father and is reuniting with the Father and The Spirit.  

At the evening of our life:

     Jesus by praying these words confidently and as a final declaration of his life remains a great model of heroic faith in God the Father.

     He is aware that there is life with the Father beyond death, so let’s go of this human life to embrace Life with Father.

     Even in the face of death, Jesus voluntarily relinquished his life and witnessed the joy of relating with Father, entrusting his spirit to the Father.

Let us pray with Jesus "Father, into your hands I commit my spirit"

 

 FR. JAYARAJU MANTHENA OCD

 

 

 

 

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...